AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం..

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..
APPSC Non-Gazetted Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Oct 13, 2022 | 3:36 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం ఏపీపీఎస్సీ ఈ ఏడాది జులై 31న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.

ఈ క్రమంలో స్క్రీనింగ్‌ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా మొత్తం 670 జూనియర్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు 2,11,341 మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 1:15 చొప్పున మెయిన్ పరీక్ష రాసేందుకు అభ్యర్ధులను ఎంపిక చేశారు. తదుపరి నిర్వహించే మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు కమిషన్‌ తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?