AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group-2: మరో పది రోజుల్లో విడుదలకానున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ 2022.. నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న పది రోజుల్లోగా ఏపీపీఎస్సీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల..

APPSC Group-2: మరో పది రోజుల్లో విడుదలకానున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ 2022.. నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు..
APPSC Group-2 notification 2022
Srilakshmi C
|

Updated on: Oct 13, 2022 | 4:34 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న పది రోజుల్లోగా ఏపీపీఎస్సీ గ్రూపు-2 నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఈ రోజు (అక్టోబర్‌ 13వ తేదీ) నుంచి ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో గ్రూప్‌ 2 పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఐతే ఈ నోటిఫికేషన్‌లో మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. పాత సిలబస్‌నే రానున్న గ్రూప్‌-2 పరీక్షలకు కొనసాగించాలని భావిస్తోంది. వాల్యుయేషన్‌ విధానంలో మాత్రం కొన్ని మార్పులు చేయాలని కమిషన్‌ భావిస్తోంది. ఈ మేరకు కమిషన్‌ అంతర్గతంగా చర్చించి ఆమోదించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పల్ప సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. దీంతో రానున్న గ్రూప్-2 నోటిఫికేష‌న్ కోసం ల‌క్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్