Nilgiris Lorry Accident: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోతగిరి సమీపంలోని కట్టబెట్టు వద్ద కలప లోడుతో వెళ్తున్న లారీ 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.