BEL Engineer Jobs: నిరుద్యోగులకు తీపికబురు! 247 ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!

BEL Engineer Jobs: బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

BEL Engineer Jobs: నిరుద్యోగులకు తీపికబురు! 247 ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!
Bel
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Jan 22, 2022 | 2:03 PM

BEL Engineer Jobs: బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేస‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు.. * నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 247 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో 67 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.

* ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో 169 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.

* ట్రెయినీ ఆఫీసర్ పోస్టులు 11 ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో బీఈ/బీటెక్/ఎంబీఏ/బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు, అనుభవం కూడా ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు.. * ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులను అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్య‌ర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

* దరఖాస్తులకు చివరి తేది ఫిబ్ర‌వ‌రి 4, 2022.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 30,000 నుంచి రూ. 55,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read:

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..