BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ (BPCL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 21, 2022 | 6:17 PM

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ (BPCL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? అర్హులు ఎవ‌రు.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏవియేషన్‌) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఇంజినీరింగ్‌ డిప్లొమా/గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ బీటెక్‌/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 01-02-2022 నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను అప్లికేషన్‌ స్క్రీనింగ్‌, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, కేస్‌ బేస్డ్‌ డిస్కషన్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెలకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 07-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: India cricket team: కోహ్లీకే కాదు.. టీమ్ ఇండియాకు కూడా గడ్డుకాలం.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఫ్యాన్స్

Vijay Devarakonda: విజయ‌న్ న‌న్ను రిజ‌క్ట్ చేయ‌డ‌మా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌..

Viral Video: మేక కోసం ప్రాణాలకు తెగించి బోరు బావిలోకి దూరాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..