Vijay Devarakonda: విజయ‌న్ న‌న్ను రిజ‌క్ట్ చేయ‌డ‌మా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌..

Vijay Devarakonda: నిన్ను కోరి, మ‌జిలీ చిత్రాల‌తో మంచి సెన్సిబిలిటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. రెండు సినిమాల‌తోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆ ద‌ర్శ‌కుడు మూడో చిత్రానికే నానితో ప‌నిచేసే..

Vijay Devarakonda: విజయ‌న్ న‌న్ను రిజ‌క్ట్ చేయ‌డ‌మా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 21, 2022 | 3:36 PM

Vijay Devarakonda: నిన్ను కోరి, మ‌జిలీ చిత్రాల‌తో మంచి సెన్సిబిలిటీ ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. రెండు సినిమాల‌తోనే ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఆ ద‌ర్శ‌కుడు మూడో చిత్రానికే నానితో ప‌నిచేసే ఛాన్స్ కొట్టేశాడు. ట‌క్ జ‌గ‌దీశ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఓటీటీ వేదీక‌గా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత శివ‌, యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్రాజెక్టుపై ఎలాంటి వార్త‌లు రాలేవు. విజ‌య్ ప్ర‌స్తుతం లైగర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండ‌డంతో శివ‌, విజ‌య్‌ల సినిమా గురించి అస‌లు టాక్ వినిపంచ‌లేదు.

అయితే ఇదే స‌మ‌యంలో శివ‌తో సినిమా చేయ‌డానికి విజ‌య్ సుముఖంగా లేడంటూ ఓ వార్త అప్ప‌ట్లో బాగా వైర‌ల్ అయింది. ట‌క్ జ‌గ‌దీశ్ సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాని కార‌ణంగానే విజ‌య్ ఈ సినిమాకు బ్రేక్ వేశారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై అటు విజ‌య్ కానీ, ఇటు శివ కానీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ తాజాగా శివ నిర్వాణ ఈ విష‌యంపై తొలిసారి అధికారికంగా స్పందించారు. విజ‌య్‌తో త‌న‌ సినిమాపై వ‌స్తున్న పుకార్ల‌న్నీఅవాస్త‌వ‌మ‌ని, త‌మ సినిమా ప‌క్కాగా ఉంటుద‌ని తేల్చి చెప్పారు.

లైగ‌ర్ చిత్రం పూర్తి కాగానే శివ‌తో సినిమా మొద‌లు కానున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డే విజ‌య్ సుకుమార్‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి శివ సినిమా పూర్తి అయిన సుకుమార్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా చూడాలి.

Also Read: గిలి గిలియా అంటూ డిఫరెంట్ స్టిల్స్ తో మతిపోగొడుతున్న అషు

BMW X3 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో సరికొత్త కారు.. అత్యాధునిక ఫీచర్స్‌, ధర వివరాలు..!

K-Dramas: ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త ప్లాన్.. ఈ ఏడాది 25 కొరియన్ షోలు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటన..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!