AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : వచ్చేసిందిరోయ్.. థియేటర్లలలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ రొమాంటిక్ లవ్ స్టోరీ..

నిత్యం ఓటీటీలోకి కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు కేవలం నెలరోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ తమిళ్ సూపర్ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద యూత్ ను తెగ ఆకట్టుకున్న ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie : వచ్చేసిందిరోయ్.. థియేటర్లలలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ రొమాంటిక్ లవ్ స్టోరీ..
With Love Ott
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2026 | 7:12 AM

Share

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రాలు సైతం వెంటనే ఓటీటీలలో విడుదలవుతున్నాయి. తాజాగా ఓ తమిళ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటి వరకు థియేటర్లలో అదరగొట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు విత్ లవ్. మార్చి 3 అర్దరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన అభిషన్ జీవింత్ ఈ సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న అభిషన్.. ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇందులో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ సౌందర్య, నజ్రత్, మగేష్ సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

యసుకు వచ్చిన అబ్బాయికి ఇంట్లోవాళ్లు కంటిన్యూగా సంబంధాలు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తన స్కూల్లో కలిసి చదివిన అమ్మాయిని చూడటానికి వెళ్తాడు అభిషన్. ఆ తర్వాత ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నామని తెలిసి స్నేహితులుగా మారిపోతారు. పాఠశాల రోజుల్లో ప్రేమించిన వ్యక్తులను కలుసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది సినిమా. ప్రస్తుం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ