AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా..

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు.. అద్భుతమైన ఫిట్నెస్, స్టైలీష్ లుక్కుతో కుర్ర హీరోలకే పోటీ ఇస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన నాగ్.. ఇప్పుడు కథ నచ్చితే విలన్ పాత్రలు చేసేందుకు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా..
Hello Brother
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2026 | 7:23 PM

Share

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో హలో బ్రదర్ ఒకటి. దర్శకుడి ఈవీవీ సత్యనారాయణ అప్పుడప్పుడే వరుస విజయాలు అందుకుంటున్న రోజులు అవి.. ఆ సమయంలో ఆయనకు ఒక కోరిక కలిగిందట. ఓ స్టార్ హీరోతో ద్విపాత్రాభినయం సినిమా చేయాలనుకున్నారు. అప్పటికే ఆయన నాగార్జునతో వారసుడు సినిమాను తీశారు. దీంతో నాగార్జునతో మంచి సాన్నిహిత్యం ఉండడంతో నాగార్జున ప్రధాన పాత్రలో హలో బ్రదర్ సినిమాను ప్లాన్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

కథ నచ్చడంతో నటించడానికి నాగార్జున సైతం రెడీ అయ్యరు. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. నాగార్జున, సౌందర్య కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రిభినయం. ఒకరు పాప్ సింగర్ కాగా.. మరొకరు చిన్న సైజు దొంగ. రెండు పాత్రలలో నాగ్ అద్భుతంగా నటించారు. అయితే ఈ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాల్సి వచ్చినప్పుడు ఆయన పాత్రకు డూప్ కోసం వెతికరట..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

నాగార్జున బాడీకి సూట్ అయ్యే హీరో కావాలని.. శ్రీకాంత్ అయితే బాగుంటాడు అనుకున్నారట. అప్పుడే హీరోగా చేస్తున్న శ్రీకాంత్ డూప్ గా చేస్తాడా అనుకున్నారు. కానీ అడగ్గానే శ్రీకాంత్ ఒప్పుకుని నాగార్జున పాత్రకు డూప్ గా నటించారట. పూర్తిగా కామెడీ డ్రామాగా వచ్చిన హలో బ్రదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

Hello Brother Movie

Hello Brother Movie

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

Follow Us
రాఖీ పౌర్ణమి 28 లేదా 29నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
రాఖీ పౌర్ణమి 28 లేదా 29నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం దొంగలు...!
ఒకే రోజు రెండు చోట్ల ఏటీఎం దొంగలు...!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర