BMW X3 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో సరికొత్త కారు.. అత్యాధునిక ఫీచర్స్‌, ధర వివరాలు..!

BMW X3 SUV:ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదల చేస్తున్నాయి కార్ల కంపెనీలు. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త వాహనాలను..

BMW X3 SUV: బీఎండబ్ల్యూ నుంచి మరో సరికొత్త కారు.. అత్యాధునిక ఫీచర్స్‌, ధర వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2022 | 3:18 PM

BMW X3 SUV:ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదల చేస్తున్నాయి కార్ల కంపెనీలు. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇక జన్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ఎక్స్‌3 ఎస్‌యూవీని గురువారం మార్కెట్లో విడుదల చేఏసింది. దీని ధర రూ.59.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ కారు రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో 2 లీటర్‌ ఫోర్-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్‌ ఉంది. ఇది 252 హెచ్‌పీ సామర్థ్యాన్ని, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యంతో తయారు చేసింద కంపెనీ. ఈ కారు గంటకు 235 కిలోమీటరర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

బీఎండబ్ల్యూ (BMW) ఎక్స్‌3కి సంబంధించిన డీజిల్‌ మోడల్‌ను త్వరలో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. మిడ్‌ సైజ్‌ స్పోర్ట్ యాక్టివిటీ వాహనం విభాగంలో మరింతగా దూసుకుపోయేందుకు బీఎండబ్ల్యూ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో డిజైన్‌, అత్యాధునిక ఫీచర్స్‌, డ్రైవింగ్‌ పనితీరు కస్టమర్లకు మరింతగా అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని కంపెనీ తెలిపింది. బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు విక్రమ్‌ పావా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!