ICMR NIE Project Staff Jobs: కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగావకాశాలు.. అర్హతలేంటంటే.. వివరాలివే!
చెన్నైకి చెందిన ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ICMR - NIE) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ICMR NIE Project Staff Jobs: చెన్నైకి చెందిన ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ICMR – NIE) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎసిడిమియాలజీ, మెడికల్, ల్యాబ్, ఎంఎన్ డబ్ల్యూ, స్టాటిస్లిక్స్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత స్పెషలైజేషన్లలో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/ఎంఏఈ/ఎంపీహెచ్ ఉత్తీర్ణతతోపాటు, అనుభవం కూడా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులను అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధులు ఫిబ్రవరి 3, 2022న ఐసీఎంఆర్ – ఎన్ఐఈ, సెకండ్ మెయిన్ రోడ్, టీఎన్ హెచ్ బీ, అయపక్కం, చెన్నై ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 నుంచి రూ. 1,00,000 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: