AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Sales: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు

కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే మీకోసం ఇది.. ఈ కారు రూ. 3 లక్షలు తక్కువగా దొరుకుతోంది. మరి ఆ కారు ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? ఫ్యూయల్ మైలేజ్ ఏంటి.? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Car Sales: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు
Volkswagen India
Ravi Kiran
|

Updated on: Aug 01, 2025 | 12:18 PM

Share

జూలై నెలలో పలు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ప్రీమియం, SUV కార్లపై డిస్కౌంట్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R లైన్.. ఈ SUV కారు ప్రస్తుతం రూ. 3 లక్షల భారీ తగ్గింపునకు దొరుకుతోంది. సరిగ్గా 90 రోజుల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు.. ఆ సమయంలో రూ. 49 లక్షలు(ఎక్స్-షోరూమ్) పలికింది. ఈ ప్రీమియం ఆల్-వీల్ డ్రైవ్ SUV ఇప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్లతో రూ. 46 లక్షలకే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రయోజనాలను నగదు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R ఇంజిన్

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 204 బిహెచ్‌పి, 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా 4 చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ SUV 7.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అలాగే గరిష్టంగా 229 కిమీ వేగాన్ని కలిగి ఉంటుంది. టిగువాన్ ఆర్ లైన్ పెట్రోల్ వేరియంట్ కారు కాగా.. ఇది లీటర్‌కు 12.58 కిమీ మైలేజ్ అందిస్తుంది. అలాగే దీని పెట్రోల్ ట్యాంక్ క్యాపసిటీ 60 లీటర్లుగా ఉంది.

ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా

ఇవి కూడా చదవండి

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R క్యాబిన్

ఈ SUV వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు అనువుగా ఉండే 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది ‘R’ బ్యాడ్జింగ్‌తో కూడిన మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, వెనుక భాగంలో 10.3-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ ఫీచర్లు

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ రెండు ఫోన్‌లకు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, మసాజింగ్ ఫ్రంట్ సీట్లు, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS, ఎయిర్‌బ్యాగ్‌లు, వోక్స్‌వ్యాగన్ పార్క్ అసిస్ట్ ప్లస్ టెక్నాలజీ లాంటి ఫీచర్లు అందిస్తోంది.

ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ కలర్ ఆప్షన్స్

ఈ VW ప్రీమియం AWD SUV 6 రంగులలో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంది: ఆయిస్టర్ సిల్వర్ మెటాలిక్, గ్రానడిల్లా బ్లాక్ మెటాలిక్, సిప్రెస్సినో గ్రీన్ మెటాలిక్, ఓరిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్ ఎఫెక్ట్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్, పెర్సిమోన్ రెడ్ మెటాలిక్.

ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..