AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా

డాక్టర్లు చాలా చిత్ర విచిత్రమైన కేసులు సాల్వ్ చేస్తుంటారు. అందులో కొన్ని అంతుచిక్కని కేసులు సాల్వ్ చేయడంలో తలలు పట్టుకుంటారు డాక్టర్లు. మరి అలాంటి ఓ కేసును మెడికల్ జర్నల్ లో పొందుపరిచారు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Viral: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా
Viral News
Ravi Kiran
|

Updated on: Jul 28, 2025 | 10:08 AM

Share

డాక్టర్లు ఎప్పుడూ తమ కెరీర్‌లో రేర్ కేసులను సాల్వ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ కేసులు అటుంచితే.. ఇలాంటి అరుదైన కేసులను సాల్వ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడతారు. ఇక వారి ఎక్స్‌పీరియన్స్‌ను మెడికల్ జర్నల్స్‌లో పొందుపరుస్తారు. శరీరంలోని ఏ అవయవంలోనైనా వస్తువు(Foreign Object) చొచ్చుకుపోయి ఉంటే.. దాన్ని తొలగించడానికి వైద్యులు తీవ్రంగా శ్రమిస్తారు. అవయవాలకు ఎలాంటి గాయం కాకుండా.. వస్తువును తొలగించడంలో డాక్టర్లు ప్రయత్నిస్తారు. రోగులు మళ్లీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తారు. తాజాగా అలాంటి ఓ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా..?

ఓ 70 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికొచ్చాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతడికి.. ఆస్పత్రిలోని వైద్యులు పలు టెస్టులు నిర్వహించడంతో పాటు.. ఎక్స్‌రే తీశారు. అతడి శరీరంలో ఓ పెర్ఫ్యూమ్ బాటిల్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స(Sigmoidoscopy) నిర్వహించి సుమారు రెండు గంటల అనంతరం ఆ బాటిల్‌ను రోగి శరీరం నుంచి తొలగించారు. ఆపై రోగి ఆరోగ్యం కుదుటపడగా.. అతడి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని.. లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఇలా చేశాడని డాక్టర్లు చెప్పారు. డిశ్చార్జ్ చేసే ముందు అతడికి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించామని డాక్టర్లు మెడికల్ జర్నల్‌లో పేర్కొన్నారు. కాగా, క్షణిక సుఖం కోసం ఇలాంటి పిచ్చి చేష్టలు ఎవ్వరూ చేయకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. (Source)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..