AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బ్యాంకాక్ టూ భారత్.. వయా దుబాయ్.. ఓ మహిళపై అనుమానమొచ్చి చెక్ చేయగా

బ్యాంకాక్ వయా దుబాయ్.. టూ భారత్ వచ్చిన మహిళ.. ఎయిర్ పోర్టు చెకింగ్‌లో అనుమానాస్పదంగా కనిపించింది. తీరా లగేజి చెక్ చేసేటప్పుడు మహిళను ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. అదేంటో..? ఆ వివరాలు.? ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: బ్యాంకాక్ టూ భారత్.. వయా దుబాయ్.. ఓ మహిళపై అనుమానమొచ్చి చెక్ చేయగా
Airport (Representational Image)
Ravi Kiran
|

Updated on: Jul 31, 2025 | 1:08 PM

Share

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాధకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఎయిర్‌పోర్ట్‌లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన విస్తృత తనిఖీల్లో బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ నుంచి 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన హైడ్రోఫోనిక్ గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

హైడ్రోఫోనిక్‌ గంజాయిని బ్యాంకాక్‌లో కొన్నట్లు మహిళ అధికారులు తెలిపినట్లు సమాచారం. విమానంలో తరలిస్తే ఎవరికీ అనుమానం రాదని భావించినట్లు సదరు మహిళ.. అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. థాయ్‌లాండ్‌, భారత్‌ మధ్య డ్రగ్స్‌ సిండికేట్‌పై నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నారు. భారత్‌లో హైడ్రోఫోనిక్‌ గంజాయికి డిమాండ్‌ ఉండడంతో ఇక్కడకు తీసుకువచ్చినట్లు తెలిపింది. బ్యాంకాక్‌ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్నా.. అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె బ్యాంకాక్‌ నుంచి దుబాయ్‌ మీదుగా భారత్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..