కొత్త బిజినెస్‌లో విజయం కావాలా? చాణక్యుని సలహాలు ఇవే!
Prasanna Yadla
05 August 2026
Pic credit - Pinterest
అన్ని పప్పుల్లో కంది పప్పు ఎక్కువగా తింటారు. వారంలో దీనిని ఒక్కసారైనా తింటారు.
కంది పప్పు
దీన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కంది పప్పు కూరలు గురించి ఎంత చెప్పినా తక్కువే.
కంది పప్పు కూరలు
ఈ కంది పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే, దీనిలో ప్రోటీన్ , ఫైబర్ ఉంటుంది
ప్రోటీన్ , ఫైబర్
అయితే, ఇది కొందరికి మంచిది కాదని అంటున్నారు మరి ఎవరు దీనిని తినకూడదో చూద్దాం..
కొందరికి మంచిది కాదని
కంది పప్పు అందరూ తింటూనే ఉంటారు. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి
కి కావాల్సిన పోషకాలు
ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే దీనిని ఎక్కువగా తినకూడదు
కిడ్నీ సంబంధిత సమస్యలు
యూరిక్ యాసిడ్ సమస్యలు ఉంటే దీనిని తినకూడదు దీనిని దూరం పెట్టాలి
యూరిక్ యాసిడ్ సమస్యలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)