AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలు మీకోసమే ఇది.. గంజిలో ఇవి కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

అమ్మాయిల్లో ఉండే ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని కోసం వాళ్ళు ఎన్నో మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. జుట్టు ఊడటం ఆగి, ఒత్తుగా పెరగాలంటే ఇంటి చిట్కాలు బెటర్. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలి? అనేది ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 05, 2026 | 12:46 PM

Share
అమ్మాయిల్లో ఉండే ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని కోసం వాళ్ళు ఎన్నో మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. జుట్టు ఊడటం ఆగి, ఒత్తుగా  పెరగాలంటే ఇంటి చిట్కాలు బెటర్. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలి? అనేది ఇక్కడ చూద్దాం..

అమ్మాయిల్లో ఉండే ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని కోసం వాళ్ళు ఎన్నో మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. జుట్టు ఊడటం ఆగి, ఒత్తుగా పెరగాలంటే ఇంటి చిట్కాలు బెటర్. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలి? అనేది ఇక్కడ చూద్దాం..

1 / 5

మీరు అన్నం వండేటప్పుడు గంజి తీసి పక్కన పెట్టి దానిని తీసుకుని, ఈ రెండింటిని కలిపి వాడితే మీ జుట్టు  అస్సలు ఊడదు. కొద్దీ రోజుల్లోనే జుట్టు పొడవుగా పెరుగుతుంది. పాత రోజుల్లో ఇదే వాడేవాళ్లు. అమ్మ, అమ్మమ్మలు కూడా ఇదే ఫాలో అయ్యారు. ఈ నేచురల్ కేర్ చిట్కా ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ఈ రోజుల్లో పొల్యూషన్ వలనే ధుమ్ము, దూళి వలనే జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.  అంతేకాదు, చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి.వీటి వలెనే జుట్టు రాలిపోతుంది. మీరు మీ ఈ ఇంటి చిట్కా పాటిస్తే చుండ్రు లేకుండా ఉంటుంది. దీని కోసం గంజిని సిద్ధం చేసుకోవాలి. ఇది ఫాలో అయితే  జుట్టు కుదుళ్ల నుంచి బలంగా అవుతుంది.

3 / 5
గంజి తీసుకుని దానిలో కలోంజీ విత్తనాలు వేసి ఆ తర్వాత దీనిలో మెంతులు కూడా వేయాలి. ఇది చుండ్రును తగ్గించి జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అయితే ముందు గిన్నెలో గంజిలో వేసి నానబెట్టుకోవాలి. ఈ నీటిని వడకట్టి  జుట్టు మొదటి నుంచి చివర్ల వరకు పట్టించి ఒక గంట సేపు తలస్నానం చేయాలి. ఇలా మూడు రోజులకొకసారి రాస్తే చుండ్రు సమస్య సమస్య తగ్గుతుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us