గుడ్డుతో ఇలా చేసి తింటే ఇమ్యూనిటీతో పాటు నెల రోజులు నిల్వ ఉంటుంది
Prasanna Yadla
05 August 2026
Pic credit - Pinterest
కొందరికి పనులు చేసి అలిసి పోతుంటారు అలాంటి వాళ్ళు ఇలా కోడిగుడ్డుతో తగ్గించుకోండి
కోడి గుడ్డు కారం
10 ఎండు మిరపకాయలు, కోడి గుడ్లు ఉడికించినవి, వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
రుచికి సరిపడా ఉప్పు, 10 కరివేపాకు ఆకులు, అర టేబుల్ స్పూన్ పసుపు, చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా కోడి గుడ్లను ఉడికించి అవి చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 1
పాన్‌లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, 10 ఎండు మిరపకాయలను తీసుకుని బాగా వేయించి పెట్టుకోవాలి
స్టెప్ 2
ఈ గుడ్డు ముక్కలకు ఉప్పు, పసుపు, చింతపండుతో కలిపీ దీనిని పొడిలాగా చేసుకోవాలి.
స్టెప్ 3
చివర్లో ఆవాలు, కరివేపాకులు కూడా వేసి బాగా కలపుకోవాలి గుడ్డు వెల్లుల్లి కారంను సీసాలో నిల్వ చేసుకోవాలి.
స్టెప్ 4
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు
స్టెప్ 5
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి