Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
16-ఎపిసోడ్‌ల సిరీస్, భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం మూస ధోరణిలో ఉండే క్రైమ్ స్టోరీలు గానీ, లేదా కేవలం హింసపై ఆధారపడిన థ్రిల్లర్లను గానీ కోరుకోవడం లేదని నిరూపించిందని తెలిపింది. పక్కా పరిశోధన, పౌరాణిక ప్రస్తావనలు, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఉన్న కంటెంట్‌ను ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. అందుకే అభిమానులు దీని మూడవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
