కొత్త బిజినెస్‌లో విజయం కావాలా? చాణక్యుని సలహాలు ఇవే!
Prasanna Yadla
05 August 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారా ? అయితే ఈ ముఖ్య విషయాలను ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి
కొత్త వ్యాపారం
చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం, ఒక వ్యాపార ఆలోచన వచ్చినప్పుడు, అది వ్యాపారంగా మారే వరకు దాని మీదే ఆలోచన ఉండాలి
దాని మీదే ఆలోచన ఉండాలి
ఇంకా చెప్పాలంటే మీకు అత్యంత సన్నిహితులైన సరే అది చేసే వారికి కూడా అస్సలు చెప్పవద్దు.
అస్సలు చెప్పవద్దు.
ఎందుకంటే, అలా ముందే చెప్పేస్తే మీ వ్యాపారం స్టార్ట్ అవ్వకముందే ఇబ్బందుల్లో పడోచ్చు
ఇబ్బందుల్లో పడోచ్చు
ఇంకా మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత దాచుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అవసరం రావొచ్చు
కొన్నిసార్లు అవసరం రావొచ్చు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.