పాత ప్లాస్టిక్ డ్రమ్ములతో నెలకు లక్షల్లో ఆదాయం.. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఐడియా!
ప్రస్తుత కాలంలో రీసైక్లింగ్ వ్యాపారాలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భారీగా లాభాలను ఆర్జించవచ్చు. అలాంటి స్వయం ఉపాధి అవకాశాల్లో పివిసి పైపుల తయారీ బిజినెస్ ఒకటి. సరైన ప్రణాళిక, నాణ్యమైన ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యూహాలతో ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షల్లో లాభాలు గడించే మంచి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
