AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది.. స్టార్ట్ చేస్తే నెలకు రూ. 1 లక్ష.!

పర్ ప్లేట్ తయారీ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లాభదాయకమైన అవకాశంగా నిలుస్తోంది. ఈ వ్యాపారంలో పెట్టుబడి, రాబడి ఎలా ఉండనున్నాయంటే.. ఒక పేపర్ ప్లేట్ తయారీ మెషిన్ ధర రూ. 1,50,000. ఈ మెషిన్ ద్వారా రోజుకు సుమారు 5,000 ప్లేట్లు తయారు చేయవచ్చు.

Business Ideas: ఆఫీస్ లేదు.. బాస్‌ అనే బాధ అస్సలు ఉండదు.. తిరుగులేని బిజినెస్ ఇది.. స్టార్ట్ చేస్తే నెలకు రూ. 1 లక్ష.!
Money 5
Ravi Kiran
|

Updated on: Feb 05, 2026 | 5:06 PM

Share

పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం లెక్కలు చూస్తే.. రూ. 1,50,000 మెషిన్ ధరతో రోజుకు 5,000 ప్లేట్లు ఉత్పత్తి చేయవచ్చు. రోజువారీ ఆదాయం రూ. 10,000 అంచనా వేస్తే నెలవారీ లాభం రూ. 1 లక్ష వరకు ఉండవచ్చు. అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవ ఆదాయం కృషి, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ప్రారంభించే లాభదాయకమైన అవకాశంగా నిలుస్తోంది. ఈ వ్యాపారంలో పెట్టుబడి, రాబడి ఎలా ఉండనున్నాయంటే..

ఒక పేపర్ ప్లేట్ తయారీ మెషిన్ ధర రూ. 1,50,000. ఈ మెషిన్ ద్వారా రోజుకు సుమారు 5,000 ప్లేట్లు తయారు చేయవచ్చు. ఒక్కో ప్లేట్ ధర రూ. 2గా అంచనా వేస్తే, రోజువారీ ఆదాయం రూ. 10,000 వరకు ఉంటుంది. దీని ఆధారంగా, నెలవారీ మొత్తం ఆదాయం రూ. 3 లక్షలుగా ఉండొచ్చు. నెలవారీ ఖర్చులు రూ. 2 లక్షలుగా ఉండగా, నెలకు రూ. 1 లక్ష నికర లాభం సంపాదించే అవకాశం ఉంది. ఇవి కేవలం అంచనా లెక్కలు మాత్రమే.. వాస్తవ ఆదాయం వ్యక్తిగత కృషి, మార్కెట్ పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లోకల్ గా ఉన్న పరిస్థితులు కచ్చితంగా పరిగణనలోకి తీసుకోండి.

ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
గుండెనే కాదు, మీ మెదడును కూడా నాశనం చేసే ఆ అలవాటు ఏంటో తెలుసా?
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అయ్యారంటే
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
హమ్మయ్య.. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గాడ్‌ఫాదర్ సినిమా చేయలేనని ఓపెన్‌గా చెప్పేశా..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్