ఆంటోనీ వర్గీస్, మన సునీల్ లీడ్ రోల్స్ చేసిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టలాన్'. మే 28న థియేటర్లలోకి వచ్చేసింది! ఈ సినిమా ఎలా ఉందో క్విక్ గా చూసేద్దాం! కథ విషయానికొస్తే... 1995 బ్యాక్డ్రాప్లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఒక క్రూరమైన అడవి సామ్రాజ్యం కథ ఇది. ఈ సిండికేట్ హెడ్ మాహీ అలియాస్ మారిగా సునీల్ నటిస్తే, ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆంటోనీ వర్గీస్ కనిపించాడు.