AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube Income: సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందా..?

ఇప్పుడు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయానికి మీరు ఆదాయపు పన్ను చెల్లించాలా ? అవును అయితే, ఎంత పన్ను చెల్లించాలి ? ఏ ఐటీఆర్‌ అప్లికేషన్‌ను ఉపయోగించాలనే..

Youtube Income: సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందా..?
Youtub
Subhash Goud
|

Updated on: Jul 25, 2023 | 6:03 PM

Share

ఇప్పుడు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయానికి మీరు ఆదాయపు పన్ను చెల్లించాలా ? అవును అయితే, ఎంత పన్ను చెల్లించాలి ? ఏ ఐటీఆర్‌ అప్లికేషన్‌ను ఉపయోగించాలనే విషయంలో గందరగోళం ఉండవచ్చు. వీడియో ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆదాయం పొందుతున్న వారిలో ఎక్కువ మంది పార్ట్ టైమ్ వీడియో మేకర్స్. ఇతరులకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. వీటన్నింటికీ ప్రత్యేక పన్ను ఉంది. మీరు ఉద్యోగంలో ఉండి, మీ ఖాళీ సమయంలో వీడియోలు చేయడం ద్వారా కొద్దిపాటి ఆదాయాన్ని సంపాదిస్తే మీరు ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా చూపించాలి .

ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నట్లయితే , అంటే అది ప్రధాన ఆదాయ వనరు అయితే అది వ్యాపార ఆదాయంగా పరిగణించబడుతుంది. ఇది ‘వ్యాపారం లేదా వృత్తి లాభాలు.. లాభాల కింద పన్ను విధించబడాలి. యూట్యూబ్‌ మీ ప్రధాన ఆదాయ వనరు అయితే మీ వీడియో రకాన్ని బట్టి అది వ్యాపారంగా లేదా వృత్తిగా పరిగణించబడుతుందా అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీ వీడియో ఉత్పత్తికి ప్రత్యేక శిక్షణ, సాంకేతిక నైపుణ్యం వృత్తిపరమైన పని ఆదాయంగా పరిగణించబడుతుంది.

మీరు దీన్ని వ్యాపార ఆదాయంగా పరిగణించినట్లయితే, మీరు ITR 4 ఫారమ్‌ను ఎంచుకోవచ్చు. ఊహాజనిత పన్ను.. వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయానికి ఈ పన్ను వర్తిస్తుంది. సెక్షన్ 44 AD ప్రకారం.. మీ వ్యాపారం మొత్తం టర్నోవర్‌లో 8 % నికర ఆదాయంగా పరిగణించబడుతుంది. దానిపై పన్ను చెల్లించాలి. మీరు మీ వ్యాపారంలో డిజిటల్ రూపంలో డబ్బును స్వీకరిస్తే, మొత్తం టర్నోవర్ 6 శాతం మొత్తంపై మాత్రమే పన్ను వర్తిస్తుంది. మీకు వ్యాపార ఆదాయం ఉంటే, మీకు ఒకటి కంటే ఎక్కువ ఇల్లు లేదా ఆస్తి ఉంటే అప్పుడు ITR 1 ని ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..