ఈ కారణంగా వాహనాల టైర్లు నలుపు రంగుల్లోకి మారాయని చెబుతుంటారు. ఈ టైర్ల తయారీలో కార్బన్ పదార్థాన్ని వాడటం వల్ల టైర్ల క్వాలిటీ ఎక్కువగా ఉంటుందట. వాటి నాణ్యత ఎక్కువ ఉండటం కారణంగా త్వరగా పాడైపోకుండా ఉంటుందట. అలా వాహనాల టైర్లు నలుపు రంగులో ఉండటం వల్ల రోడ్డుపై ఒత్తిడి ఏర్పడినప్పుడు గానీ, రోడ్డుపై రాపిడి కారణంగా వేడి కలిగినప్పుడు టైర్లు కరిగిపోకుండా ఉంటాయి.