Phani CH |
Updated on: Jul 25, 2023 | 9:02 PM
బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా తన క్యూట్ నెస్ తో యువతని కట్టిపడేస్తుంది. సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నవారిలో దీప్తి సునైనా కూడా ఒకటి. ఇదే కాక బిగ్ బాస్ షో లో అడుగు పెట్టి మరింత పాపులర్ అయింది ఈ ముద్దగుమ్మ.