Gold Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే, మరుసటి రోజు భారీగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే దేశంలో తులం బంగారం ధర రూ. 53వేలకు చేరువులో..
దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే, మరుసటి రోజు భారీగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే దేశంలో తులం బంగారం ధర రూ. 53వేలకు చేరువులో కొనసాగుతోంది. ఇక వెండి కూడా రూ.67వేలకుపైగా కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో రూ.62వేలకుపైగా ఉంది. ఇక దేశీయంగా నవంబర్ 15వ తేదీన ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే పెరిగిన ధరలు రాష్ట్రాలను బట్టి ఉంటాయి. ఎందుకంటే పన్నును బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. ఇక వెండి మాత్రం దిగి వచ్చింది.
దేశీయంగా బంగారం ధరలు:
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,470 ఉంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది.
➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.48,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,670 ఉంది.
➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
➦ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 ఉంది.
➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 వద్ద ఉంది.
➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
వెండి ధర:
చెన్నైలో కిలో వెండి ధర రూ.67,700, ముంబైలో రూ.61,700, ఢిల్లీలో రూ.61,700, కోల్‌కతాలో రూ.61,700, బెంగళూరులో రూ.67,700, హైదరాబాద్‌లో రూ.67,700, కేరళలో రూ.67,700, విజయవాడలో రూ.67,700, విశాఖలో రూ.67,700 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..