AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nitin Gadkari: టోల్‌ ప్లాజాలపై కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో నిబంధనలలో మార్పులు

హైవేపై ప్రయాణించే వారికి శుభవార్త. తరచుగా హైవేపై ప్రయాణించే వారు టోల్ పన్ను చెల్లించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో టోల్ పన్నుకు

Nitin Gadkari: టోల్‌ ప్లాజాలపై కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో నిబంధనలలో మార్పులు
Toll Plaza
Subhash Goud
|

Updated on: Nov 14, 2022 | 9:57 AM

Share

హైవేపై ప్రయాణించే వారికి శుభవార్త. తరచుగా హైవేపై ప్రయాణించే వారు టోల్ పన్ను చెల్లించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో టోల్ పన్నుకు సంబంధించిన నిబంధనలను మార్చబోతోంది. ఈ మేరకు నితిన్ గడ్కరీ సమాచారం అందించారు. టోల్ ట్యాక్స్‌కు సంబంధించిన బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో పాటు రానున్న రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలుకు టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు. బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు టోల్ ట్యాక్స్ మీ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా తీసివేయబడుతుంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

వాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుండి తీసివేయబడుతుందని అన్నారు. 2019లో కంపెనీ అమర్చిన నంబర్ ప్లేట్‌లతో కార్లు వస్తాయని, అందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా వచ్చిన వాహనాలకు వేరే నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. 2024 సంవత్సరానికి ముందు దేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలు సిద్ధంగా ఉంటాయి. రోడ్ల పరంగా చూస్తే అమెరికాతో సమానంగా భారత్‌ ఉంటుందన్నారు.

ప్రస్తుతం టోల్‌ రోడ్డులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 75 కిలోమీటర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, అయితే కొత్త విధానంలో ప్రయాణించే దూరానికి మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తామని నితిన్‌ గడ్కరీ తెలిపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందనే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎన్‌హెచ్‌ఏఐ పరిస్థితి బాగానే ఉందని, దానికి డబ్బు కొరత లేదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!