Gold & Silver Price: పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి అలా.. 

పసిడి ప్రియులకు శుభవార్త.. గత కొద్ది రోజలుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈరోజు ఉదయం తగ్గుముఖం పట్టాయి. రెండ్రోజుల క్రితం బంగారం ధరలు

Gold & Silver Price: పసిడి ప్రియులకు గుడ్‏న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి అలా.. 
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 6:32 AM

పసిడి ప్రియులకు శుభవార్త.. గత కొద్ది రోజలుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈరోజు ఉదయం తగ్గుముఖం పట్టాయి. రెండ్రోజుల క్రితం బంగారం ధరలు ఏకంగా రూ. 51 వేలు దాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 49,970కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి.

ఈరోజు ఉదయం హైదరాబాద్‎లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,970కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800కు చేరగా.. 10 గ్రాముల 49,970కు చేరింది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,800కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 49,970కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,380కు చేరింది. బెంగుళూరులో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,970కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,970కు చేరింది.

ఓవైపు బంగారం ధరలు భారీగ తగ్గితే.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా పెరిగి.. కేజీ సిల్వర్ రేట్ రూ. 63,400కు చేరింది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 634కు చేరింది. ఇక ఈరోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 68,000 ఉండగా.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 63,400కు చేరింది. అలాగే ముంబైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,400కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,400కు చేరగా.. బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 68,000కు చేరింది.

బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

Also Read: Bheemla Nayak OTT: భీమ్లానాయక్ సినిమాపై కీలక అప్‌డేట్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్

ఎప్పుడంటే?

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Kajol: ముంబైలో రెండు ఖరీదైన బంగ్లాలు కొన్న కాజోల్‌.. ధర ఎంతో తెలుసా?

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్‌.. ఏమన్నారంటే..