AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Amala Paul: సినిమాలతో పాటు కాంట్రవర్సీలతోరూ నిత్యం సావాసం చేసే వారిలో కోలీవుడ్‌ నటి అమలా పాల్‌ ఒకరు. తన మనసులో భావాలను ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా చెప్పే అమలా నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. మారుతోన్న కాలానికి...

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..
Amala Paul
Narender Vaitla
|

Updated on: Feb 17, 2022 | 9:45 PM

Share

Amala Paul: సినిమాలతో పాటు కాంట్రవర్సీలతోరూ నిత్యం సావాసం చేసే వారిలో కోలీవుడ్‌ నటి అమలా పాల్‌ ఒకరు. తన మనసులో భావాలను ఎలాంటి ఫిల్టర్‌ లేకుండా చెప్పే అమలా నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి డిజిటల్ ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది. ఇటీవల ఆహా వేదికగా విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌తో నటనతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేసే అమలా పాల్‌ మరోసారి వార్తల్లొకెక్కారు. అయితే ఈసారి అమలా తన రెమ్యునరేషన్‌ విషయంలో వార్తల్లో నిలిచారు.

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన అమలా పాల్‌ నిర్మాతలకు షాక్‌ ఇస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా అమలాపాల్‌ తెలుగులో ఓ భారీ చిత్రాన్ని రెమ్యునరేషన్‌ కారణంగా వదులుకుందన్న వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ విషయమేంటటే నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో ‘ఘోస్ట్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమాలో నాగార్జున సరసన, కాజల్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కాజల్‌ తల్లి కాబోతుండడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే కాజల్‌ సినిమా నుంచి తప్పుకున్నారు.

దీంతో చిత్ర యూనిట్‌ హీరోయిన్‌ పాత్ర కోసం అమలాపాల్‌ అయితే బాగుంటుందని భావించి ఆమెను అప్రోప్‌ అయ్యారని సమాచారం. కానీ ఈ సినిమాలో నటించడానికి అమలా పాల్‌ భారీగా డిమాండ్ చేయడంతో మేకర్స్‌ వెనకడుగు వేశారని సమాచారం. అమలా అడిగినంత రెమ్యునరేష్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పారంటా. దీంతో అమలా నాగ్‌ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే చర్చ జరుగుతోంది.

Also Read: Organ donation: పుట్టెడు దుఃఖంలోనూ వారికి సంతోషం పంచారు.. బిడ్డ మరణంలోనూ మానవత్వం చాటారు..

Uncharted : మరో ఆసక్తికర యాక్షన్ మూవీతో రానున్న స్పైడ‌ర్ మ్యాన్ ఫెమ్ టామ్ హోలెండ్ .. అన్ ఛార్టెడ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

AECS Recruitment: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!