Uncharted : మరో ఆసక్తికర యాక్షన్ మూవీతో రానున్న స్పైడ‌ర్ మ్యాన్ ఫెమ్ టామ్ హోలెండ్ .. అన్ ఛార్టెడ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

సూపర్ హీరోల సినిమాలకు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ లో తెరకెక్కే సూపర్ హీరో సినిమాలకు మనదగ్గర కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Uncharted : మరో ఆసక్తికర యాక్షన్ మూవీతో రానున్న స్పైడ‌ర్ మ్యాన్ ఫెమ్ టామ్ హోలెండ్ .. అన్ ఛార్టెడ్  రిలీజ్ అయ్యేది అప్పుడే..
Spider Man Fame Tom Holland
Follow us

|

Updated on: Feb 17, 2022 | 6:28 PM

Uncharted : సూపర్ హీరోల సినిమాలకు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ లో తెరకెక్కే సూపర్ హీరో సినిమాలకు మనదగ్గర కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సూపర్ హీరో సినిమాలలో స్పైడ‌ర్ మ్యాన్ మూవీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇప్పటికే స్పైడ‌ర్ మ్యాన్ ఫ్రాంచెజ్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సిరీస్ ల్లో ముగ్గురు హీరోలు నటించారు. వీరిలో లేటెస్ట్ జెనరేష‌న్ స్పైడ‌ర్ మ్యాన్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు టామ్ హోలెండ్. రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ నో వే తో హోమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టామ్ హోలెండ్.

అన్ ఛార్టెడ్ అనే హైవోల్టేజ్ యాక్ష‌న్ మూవీలో న‌టించారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అన్ ఛార్టెడ్ అనే వీడియోగేమ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అదే టైటిల్ తో ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది ఈ మూవీ. ట్రెజర్ హంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. స్పైడ‌ర్ మ్యాన్ ఫ్యాన్స్ తో పాటు ఒళ్లు గగ్గురుప‌రిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇష్ట‌ప‌డే సినీ అభిమానుల్ని అన్ ఛార్టెడ్ అల‌రించ‌నుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై  హై ఎక్స్పెటెషన్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ళ‌యాలీ భాష‌ల్లో విడుద‌ల అవ్వ‌నుంది. ఈ సినిమాలో దాదాపు మెజార్టీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కోసం హీరో టామ్ హోలెండ్ వంద‌ల అడుగుల ఎత్తులో ఎలాంటి  డూబ్ లేకుండా న‌టించారు.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Aadavallu Meeku Johaarlu : ఈ యంగ్ హీరో ఆశలన్నీ ఆడవాళ్లు మీకు జోహార్లు పైనే.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే

Adah Sharma: డస్ట్‌బిన్‌ తో డ్యాన్స్‌ చేసిన హార్ట్‌ ఎటాక్‌ హీరోయిన్‌ .. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Gangubai Kathiawadi: విడుదలకు ముందే ‘గంగూబాయ్​ కతియావాడీ’కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం