Aadavallu Meeku Johaarlu : ఈ యంగ్ హీరో ఆశలన్నీ ఆడవాళ్లు మీకు జోహార్లు పైనే.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్.

Aadavallu Meeku Johaarlu : ఈ యంగ్ హీరో ఆశలన్నీ ఆడవాళ్లు మీకు జోహార్లు పైనే.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే
Sharwanand
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 17, 2022 | 5:54 PM

Aadavallu Meeku Johaarlu : యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. అయితే ఇటీవల కాలంలో శర్వా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు ఈ కుర్ర హీరో ఆశలన్నీ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పైనే ఉన్నాయి. ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు విశేష స్పంద‌న‌ ల‌భించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సినిమా టైటిల్‌ ట్రాక్ , అలాగే వేలంటైన్స్ డే కానుక‌గా రిలీజ్ చేసిన ఓ ఆధ్య పాట‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ద‌క్కించుకోగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో శ‌ర్వా త‌న ఫ్యామిలీతో ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపించారు. ఈ పోస్ట‌ర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్స్‌ క‌లిసి న‌టిస్తుండ‌డం ఈ సినిమాలో మ‌రో విశేషం. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా వాయిదా పడుతుందని టాక్ వినిపించింది. కానీ అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gangubai Kathiawadi: విడుదలకు ముందే ‘గంగూబాయ్​ కతియావాడీ’కు మరో షాక్.. కుటుంబం పరువు తీశారంటూ..

Priya Prakash Varrier: దివినుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిన వింగ్ గర్ల్.. వైరల్ అవుతున్న ‘ప్రియా ప్రకాష్ వారియర్’ ఫొటోస్..

కొంటెగా చూస్తూ కవ్విస్తున్న ఈ వాలుకళ్ళ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం.. మూడు తరాలకు చెందిన మహిళల కలయిక..

ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా

గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. గాలిపటం ఎగురవేసిన వానరం.. వీడియో

గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు

సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు

తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
ఇదెక్కడి బాదుడురా నాయనా.. సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..

హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!

పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!

ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??