AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంటెగా చూస్తూ కవ్విస్తున్న ఈ వాలుకళ్ళ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?

నటనతో అందంతో ఆకట్టుకోవడంలో మన ముద్దుగుమ్మలు ఎప్పుడూ ముందుంటారు.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ..

కొంటెగా చూస్తూ కవ్విస్తున్న ఈ వాలుకళ్ళ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?
Guess Who is this Heroine
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2022 | 5:01 PM

Share

నటనతో అందంతో ఆకట్టుకోవడంలో మన ముద్దుగుమ్మలు ఎప్పుడూ ముందుంటారు.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్నారు ఈ భామలు. టాలీవుడ్ లోకి ఎన్ని కొత్త అందాలు వచ్చినా కొంతమంది తారలు తమ నటనతో అవకాశాలను అందుకుంటూ రాణిస్తున్నారు. పైన కనిపిస్తున్న ఈ చిన్నది కూడా అదే కోవకు చెందింది. మొదట్లో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గానూ నటిస్తూ మెప్పిస్తుంది. ఇటీవలే వెబ్ సిరీస్ లలోనూ అడుగు పెట్టింది ఈ వయ్యారి భామ.. ఇంతకు ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు మన తెలుగమ్మాయే.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే..

అందం అభినయం కలగలిపిన భామ ఈషా రెబ్బ. అంతకు ముందు ఆతర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసింది ఈషా. చూడచక్కని రూపంతో ముద్దుముద్దు మాటలతో కుర్రకారును కట్టిపడేసింది ఈ భామ. ఇక లీడ్ రోల్స్ లోనే కాకుండా సెకండ్ హీరోయిన్ గాను మెప్పించింది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే సిస్టర్ గా నటించి ఆకట్టుకుంది ఈషా. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తూ ఉంది. తెలుగుతోపాటు తమిళ్ లోను ఈషా రెబ్బకు ఆఫర్లు వస్తున్నాయి.

Eesha

Eesha rebba

మరిన్ని ఇక్కడ చదవండి :  Sreemukhi: మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి.. Priyamani: పరువాలతో మైమరిపిస్తున్న ప్రియమణి లేటెస్ట్ శారీ పిక్స్ వైరల్