AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. ఇవాళ నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. వారం రోజుల్లో.. అందరికీ ఆమోదయోగ్యమైన

ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్స్ ధరలపై కమిటీ కీలక నిర్ణయం.. వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి..
Tollywood
Rajitha Chanti
|

Updated on: Feb 17, 2022 | 1:24 PM

Share

ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. ఇవాళ నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. వారం రోజుల్లో.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగు ఫిలించాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు. గతంలో పెట్టిన ప్రతిపాదనల్నే.. కమిటీ ముందు ఉంచామనీ… అన్నీ చర్చించి కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

సినిమా పెద్దలు, సీఎం భేటీ సందర్భంగా మాట్లాడిన విషయాలు కూడా ఇవాళ భేటీలో చర్చకు వచ్చినట్టు… చాంబర్‌ సభ్యులు తెలిపారు. అటు ఆడియన్స్‌, ఇటు ఇండస్ట్రీకి మంచి జరిగేలా… అతిత్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‏లో సినిమా టికెట్స్ ధరల అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖులకు.. ప్రభుత్వ అధికారులకు మధ్య చర్చలు జరిగాయి. తాజాగా ఇవాళ మరోసారి సినిమా టికెట్స్ ధరలపై భేటీ జరిగింది. ఇందులో సినిమా టికెట్స్ ధరలపై తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…

Follow Us
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
టెన్త్ పాసైన వారికి తెలంగాణ Polycet 2026 పరీక్ష.. పూర్తి వివరాలు
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
IND vs WI సెమీఫైనల్లో కీలక పాత్ర ఎవరిది.. ఎంట్రీ ఇస్తే షాకేనా..?
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
ఖర్జూరాలను ఈ టైమ్‌లో తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే ..
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
మరో 2 రోజుల్లో RRB రైల్వే అడ్మిట్ కార్డులు.. సీటీ వివరాలు చూశారా?
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
జీవితంలో ఇలాంటి వ్యక్తులకు అస్సలు సాయం చేయకండి.. చేసి బాధపడకండి
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ పని చేస్తే ఇక అంతే..
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
మీరు చెడు అనుకునే ఈ ఆహారాలన్నీ పళ్లకు ఎంత మంచివో తెలుసా..?
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు..ఆస్ట్రేలియా కెప్టెన్ విశ్వరూపం
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!
ఈ ఆకును మజ్జిగలో కలిపి తాగితే ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే!