Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

రాశి ఫలాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు శ్రీ ప్లవ నామ సంవత్సరం. బహుల పాడ్యమి. దుర్మహూర్తం ఉదయం 10.20 నుంచి 11.03 వరకు

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..
Follow us

|

Updated on: Feb 17, 2022 | 7:49 AM

రాశి ఫలాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు శ్రీ ప్లవ నామ సంవత్సరం. బహుల పాడ్యమి. దుర్మహూర్తం ఉదయం 10.20 నుంచి 11.03 వరకు ఆ తర్వాత మధ్యాహ్నం 2.54 నుంచి 3.38 వరకు ఉంటుంది. ఇక శుభముహుర్తము మధ్యాహ్నం 1.32 నుంచి 3.15 వరకు ఉంటుంది. మరి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి.. ఈరోజు వీరి చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక దూర ప్రయణాలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి.. ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. బంధువులు, సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృథా ఖర్చులు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి.

మిథున రాశి.. ఈరోజు వీరు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితులను కలుసుకుంటారు. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేధాలు ఏర్పడతాయి.

సింహ రాశి.. ఈరోజు వీరు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కన్య రాశి.. ఈరోజు వీరు నూతన వ్యక్తులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో పెరుగుతాయి. దేవదర్శనానికి వెళ్తుంటారు. రుణ ప్రయత్నాలు తగ్గుతాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి.. ఈరోజు వీరు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. వృథా ప్రయణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు.. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. కొత్తగా శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యం ఉంటుంది.

ధనుస్సు రాశి.. రుణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొత్తవారితో స్నేహం చేయడం విషయంలో జాగ్రత్తలు అవసరం. కోపంలో తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందుల్లో పడతారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.

మకర రాశి.. ఈరోజు వీరికి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తలు అవసరం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

కుంభ రాశి.. ఈరోజు వీరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధనచింత ఉండదు. చేపట్టిన పనులలో విజయవంతం లభిస్తుంది.

మీన రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మానసిక ఆందోళన ఎక్కువవుతుంది. వృథా ఖర్చులు ఎక్కువవుతాయి. స్నేహితులు.. బంధుమిత్రులతో వ్యవహరించే తీరుపై కాస్త జాగ్రత్త అవసరం.

Also Read: Viral Photo: అపరంజి బొమ్మ.. అందాల జాబిల్లి.. అప్పట్లో తెలుగునాట సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?

Sreeleela : ఈ ముద్దుగుమ్మ అదృష్టం మామూలుగాలేదుగా.. మహేష్ మూవీలో ఆ పాత్రలో శ్రీలీల

AP Movie Ticket Issues: ఊ అంటారా.. ఊఊ అంటారా? సినిమా టికెట్లపై తేల్చేయనున్న ప్రత్యేక కమిటీ

Bhumika: బీచ్ లో రచ్చ చేస్తు ఫోటోలకు ఫోజులిచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ… తరగని అందంతో భూమిక వైరల్ అవుతున్న ఫొటోస్…

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..