AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela : ఈ ముద్దుగుమ్మ అదృష్టం మామూలుగాలేదుగా.. మహేష్ మూవీలో ఆ పాత్రలో శ్రీలీల

పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన చిన్నది శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Sreeleela : ఈ ముద్దుగుమ్మ అదృష్టం మామూలుగాలేదుగా.. మహేష్ మూవీలో ఆ పాత్రలో శ్రీలీల
Shreeleela
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2022 | 7:37 PM

Share

Sreeleela : పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన చిన్నది శ్రీలీల. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీలమొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అందంతో అల్లరితో తనదైన చలాకీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీలీల. ఇక ఈ అమ్మడికి తెలుగులో అవకాశలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి. రెండవ సినిమానే రవితేజ సరసన చేస్తున్న ఈ భామ, ఆ తరువాత వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి సినిమాలను కూడా లైన్లో పెట్టేసింది. అంతేకాదు.. వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాలకు కమిటైంది ఈ బ్యూటీ. నందమూరి బాలకృష్ణ- అనీల్ రావిపూడి మూవీ కోసం శ్రీలీలను సంప్రదించారట. నటసింహాకు కూతురి పాత్ర అని టాక్ .

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. పూజ చెల్లెలిగా శ్రీలీల కనిపించనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో శ్రీలీలకు ఒక పాట కూడా ఉండనుందట. అంతే కాదు ఈ సినిమాలో శ్రీలీల పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ పెంచేసిందని తెలుస్తుంది. ఈ సినిమాలకు ఒక్కో మూవీకి పారితోషికంగా 70లక్షలు పైగా అందుకుంటోందట. ఇక ప్రభాస్ – మారుతి సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుండటం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Suriya Sivakumar : సూర్య ‘ఈటి’ మూవీ నుంచి తెలుగు సాంగ్ వచ్చేసింది.. అదరగొడుతున్న పాట

Rashmika Mandanna: ‘నా దృష్టిలో ప్రేమంటే అదే’.. తనను కట్టుకోబోయే వాడు ఎలా ఉండాలో చెప్పేసిన నేషనల్‌ క్రష్‌..

Amani: ఆ దర్శకుడి సినిమాలో నటించాలి.. అదే నా కోరిక.. సీనియర్ హీరోయిన్ ఆమని ఇంట్రస్టింగ్ కామెంట్స్

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు