AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: శనిదోషంతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ రోజు ఇలా చేస్తే శనీశ్వరుని అనుగ్రహం మీ సొంతం..

ప్రతి ఒక్కరూ ఏదోక సమయంలోను ఏలినాటి శని, శని దోషం వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శనిశ్వరుడు ఈ సమయంలో జీవితంలో భరించలేని కష్టాలను పెడతాడు. నష్టాలను కలుగ జేస్తాడు. మొత్తానికి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే సుభ ఫలితాలను, తెలిసి తెలియక చెడు పనులు చేస్తే అందుకు తగిన చెడు ఫలితాలను అందజేస్తాడు. ఈ నేపధ్యంలో నేడు శనివారం, తయోదశి తిది కలిసి వచ్చింది.

Lord Shani: శనిదోషంతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ రోజు ఇలా చేస్తే శనీశ్వరుని అనుగ్రహం మీ సొంతం..
Lord Shani Dev
Surya Kala
|

Updated on: Apr 06, 2024 | 7:00 AM

Share

శనివారం శనిశ్వరుడికి ప్రీతికరమైన రోజు. అనుగ్రహం కోసం పుజిస్తారు. ఇక శనివారం రోజున శనిత్రయోదశి తిథి రావడం మంచిది అని చెబుతారు. ఈ రోజు శనివారం శని త్రయోదశి కలిసి వచ్చింది. కనుక నేడు జాతకంలో శని దోషం, ఏలినాటి, అర్దష్టమ శని ప్రభావంతో బాధపడేవారు కొన్ని పరిహారాలు చేయడం వలన సుభ ఫలితాలను పొందవచ్చు అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరూ ఏదోక సమయంలోను ఏలినాటి శని, శని దోషం వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే శనిశ్వరుడు ఈ సమయంలో జీవితంలో భరించలేని కష్టాలను పెడతాడు. నష్టాలను కలుగ జేస్తాడు. మొత్తానికి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే సుభ ఫలితాలను, తెలిసి తెలియక చెడు పనులు చేస్తే అందుకు తగిన చెడు ఫలితాలను అందజేస్తాడు. ఈ నేపధ్యంలో నేడు శనివారం, తయోదశి తిది కలిసి వచ్చింది. కనుక ఈ రోజుని విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. కనుక ఈ రోజు శనిదేవుడికి చేసే పూజ, చేసే దానాలకు విశిష్ట ఫలితాలను ఇస్తాయని విశ్వాసం.

  1. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సంతోషిస్తాడట. అంతేకాదు ఈ రోజు చేసే అన్నదానం, వస్త్ర దానం విశిష్ట ఫలాలను అందిస్తుంది. కనుక పేదలకు, అవసరం అన్నవారికి అన్న సమారాధన, వస్త్రదానం చేయాలి. అంతేకాదు రావిచెట్టు నీడలో నల్లని చీమలకు చక్కెరను అందించాలి.
  2. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి పూజ చేసి.. సింధురాన్ని సమర్పించాలి. ఆంజనేయస్వామి వారికి తమలపాకులను సమర్పిస్తే జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి.
  3. ముఖ్యంగా నేడు శనివారం, త్రయోదశి తిధి కలిసి వచ్చింది కనుక సాయంత్రం వేళ ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను అందిస్తుంది.
  4. ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్న వారు నవగ్రహాల శాంతి కోసం అందుకు సంబంధించిన స్తోత్రాలను పఠించాలి. ఈ రోజు చేసే దానాలు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రోజు పులి హోరను తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి.
  5. వేసవి కాలం వచ్చేసింది. దాహార్తితో ఇబ్బందిపడుతున్న వారికి శక్తి కొలది మంచి నీరుని అందించాలి. ఇలాంటి చర్యలు పాటించడం వలన శనీశ్వరుడు అనుగ్రహంతో జాతకంలో శని దోషం తొలగి సుఖ సంతోషాలు నెలకొంటాయి.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే