Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiacs: జూలై 1 వరకు ఈ రాశులకు కనక వర్షమే.. కర్కాటకంలో కుజుడి సంచారం ఎవరికి లాభదాయకంగా ఉందంటే..?

Mars transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో కుజ గ్రహాన్ని అత్యంత క్రూరమైన గ్రహంగా భావిస్తారు. అయితే గ్రహాల గమనం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 1వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే సంచరించనున్న కుజుడు..

Lucky Zodiacs: జూలై 1 వరకు ఈ రాశులకు కనక వర్షమే.. కర్కాటకంలో కుజుడి సంచారం ఎవరికి లాభదాయకంగా ఉందంటే..?
Mars Transit 2023 In Cancer
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 10, 2023 | 5:45 PM

Mars transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో కుజ గ్రహాన్ని అత్యంత క్రూరమైన గ్రహంగా భావిస్తారు. అయితే గ్రహాల గమనం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 1వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే సంచరించనున్న కుజుడు.. అనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక అప్పటివరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారు జులై 1 వరకు అమితంగా లాభపడనున్నారు. ముఖ్యంగా రాశిచక్రమంలోని మూడు రాశులకు ఆంగారకుడి కర్కాటక రాశి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఆ అదృష్ట గ్రహాలేమిటో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేషరాశికి కుజుడు అధిపతి. ఈ క్రమంలో కర్కాటక రాశిలో అంగారక సంచారం మేషరాశివారికి ఊహించని రీతిలో చాలా లాభాలను తీసుకొస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మేషరాశివారిని వేధిస్తున్న ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా ఆర్థిక పురోగతి, కెరీర్‌లో ఉన్నత స్థాయి ప్రాప్తిస్తాయి.కానీ ఈ సమయంలో మీరు కోపం, అహంకారం ప్రదర్శించకుండా ఉండడం ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి, అర్థికంగా స్థిరపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనూహ్యరీతిలో ధనప్రవాహం కలుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఇవి కూడా చదవండి

కన్యారాశి: కన్యారాశి వారికి కుజుని కర్కాటక రాశి సంచారం అనుకూల ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోగలరు. ఉద్యోగంలో పురోగతి, సంతాన ప్రాప్తిని పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

ఆ పొదగేసిన గుడ్ల నుంచి ఏం పిల్లలు బయటకు వచ్చాయో తెల్సా..?
ఆ పొదగేసిన గుడ్ల నుంచి ఏం పిల్లలు బయటకు వచ్చాయో తెల్సా..?
ముగ్గురే జనాభా.. కుక్కలకూ పౌరసత్వం.. వింత దేశం ఎక్కడుందంటే..
ముగ్గురే జనాభా.. కుక్కలకూ పౌరసత్వం.. వింత దేశం ఎక్కడుందంటే..
ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఎన్టీఆర్ ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
న్యూ సూపర్ ఓవర్ రూల్స్.. ఇదే అసలైన గేమ్ ఛేంజర్!
న్యూ సూపర్ ఓవర్ రూల్స్.. ఇదే అసలైన గేమ్ ఛేంజర్!
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రేంజ్‌ కు ఎదుగుతారో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ రేంజ్‌ కు ఎదుగుతారో తెలుసా..?
తల పగిలిపోయే నొప్పితో అవస్థపడుతున్నారా..? ఇలా చేస్తే త్వరగా తగ్గి
తల పగిలిపోయే నొప్పితో అవస్థపడుతున్నారా..? ఇలా చేస్తే త్వరగా తగ్గి
అందం పొరపాటున పాలలో పడి ఈమె రూపం పొందింది.. గార్జియస్ ఈషా..
అందం పొరపాటున పాలలో పడి ఈమె రూపం పొందింది.. గార్జియస్ ఈషా..
అందమైన తులిప్ గార్డెన్ కు వెళ్ళాలనుకుంటే.. ప్లాన్ చేసుకోండి ఇలా
అందమైన తులిప్ గార్డెన్ కు వెళ్ళాలనుకుంటే.. ప్లాన్ చేసుకోండి ఇలా
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌