Indian Railways: ఎక్కువ లగేజీతో రైల్వే ప్రయాణమా..? లిమిట్ దాటిందంటే భారీ ఫైన్‌లు ఖాయం.. ఎంత బరువు తీసుకెళ్లొచ్చంటే..?

Indian Railways: బడ్జెట్ ధరలోనే సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలంటే అందరి ఎంచుకునే వచ్చే ఒకే ఒక్కటి ఇండియన్ రైల్వేస్. దాదాపు 140 కోట్ల మంది ఉన్న మన భారతదేశంలో అందరినీ దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే అనేక రైళ్లను నడుపుతోంది. ఇంకా ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కూడా..

Indian Railways: ఎక్కువ లగేజీతో రైల్వే ప్రయాణమా..? లిమిట్ దాటిందంటే భారీ ఫైన్‌లు ఖాయం.. ఎంత బరువు తీసుకెళ్లొచ్చంటే..?
Luggage Rules In Indian Railways
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 6:31 PM

Indian Railways: బడ్జెట్ ధరలోనే సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలంటే అందరి ఎంచుకునే వచ్చే ఒకే ఒక్కటి ఇండియన్ రైల్వేస్. దాదాపు 140 కోట్ల మంది ఉన్న మన భారతదేశంలో అందరినీ దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే అనేక రైళ్లను నడుపుతోంది. ఇంకా ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కూడా ఎన్నో నియమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో సమీప దూరాలకు వెళ్లేవారు కూడా లగేజీని ఎక్కువగా కారీ చేస్తుంటారు. అలా ఎక్కువ లగేజీతో ప్రయాణం చేయడం వల్ల కొన్ని సార్లు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది, ఆసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ కారణంగానే లగేజీ విషయంలో కూడా లిమిట్ ఉండేలా ఓ రూల్‌ని అమలు చేస్తోంది ఇండియన్ రైల్వేస్. ఆ రూల్ పాటించనివారికి భారీ మొత్తంలో ఫైన్ విధిస్తుంటుంది. మరి ఆ రూల్ ప్రకారం ఇండియన్ రైల్వేస్‌లో ఎంత లగేజీతో ప్రయాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ రైల్వేస్ రూల్స్ ప్రకారం ప్రయాణికులు తమతో పాటు 70 కిలోల బరువు కలిగిన లగేజీని తీసుకువెళ్లవచ్చు. కానీ అంతకు మించి ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. ఎక్కువ లగేజీతో ప్రయాణించినవారికి భారీ మొత్తంలో ఫైన్ విధించేందుకు టీసీకి అనుమతి ఉంది. అయితే 70 కిలోల లగేజీ అనేది ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. అదే ఏసీ టూ టైర్‌లో ప్రయాణిస్తున్నట్లయితే 50 కిలోలు..  స్లీపర్ క్లాస్ ప్రయాణం అయితే 40 కేజీల బరువున్న లగేజీతో ప్రయాణించవచ్చు.  అందువల్ల అవసరానికి మించిన లగేజీతో రైళ్లలో ప్రయాణించకూడదని గుర్తుంచుకోవాలి. లేదా ఎక్కువ లగేజీ ఉన్నసందర్భంలో తప్పకుండా లగేజ్ వ్యాన్‌ను బుక్ చేసుకోవాలని కూడా గమనించాలి. లేదా ఫైన్  కట్టక తప్పదని కూడా గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా