Amazon Offer: రూ.13 వేలకే రూ.44000 OnePlus స్మార్ట్‌ఫోన్‌.. నమ్మశక్యం కానీ ఈ ఆఫర్ అప్పటివరకు మాత్రమే..

Amazon Offer: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త చెబుతోంది ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌. ఏకంగా రూ.44 వేల OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.13వేలకే అందిస్తోంది. అవును, OnePlus స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ శుక్రవారం భారీ ఆఫర్లను..

Amazon Offer: రూ.13 వేలకే రూ.44000 OnePlus స్మార్ట్‌ఫోన్‌.. నమ్మశక్యం కానీ ఈ ఆఫర్ అప్పటివరకు మాత్రమే..
Oneplus 6
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 09, 2023 | 6:56 PM

Amazon Offer: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త చెబుతోంది ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌. ఏకంగా రూ.44 వేల OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.13వేలకే అందిస్తోంది. అవును, OnePlus స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ శుక్రవారం భారీ ఆఫర్లను ప్రకటించింది. OnePlus 6 స్మార్ట్‌ఫోన్‌‌పై ఈ ఆఫర్ ఉంది. OnePlus స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.44,999 కానీ అమెజాన్ అందిస్తొన్న తాజా ఆఫర్ ద్వారా ఈ ఫోన్ రూ.13,999లకే లభిస్తోంది. ఇంకా ఈ ఫోన్‌పై అమెజాన్ ఫ్రీ డెలివరీ, 7 రోజుల రీప్లేస్‌మెంట్, 6 నెలల వారంటీ అందిస్తోంది. అయితే.. ఈ ఆఫర్ జూన్ నెల చివరి తేది వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

OnePlus 6 ఫీచర్లు

అమెజాన్ అందిస్తోన్న OnePlus 6 ఫోన్ 6.28-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 2280×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఉన్న ఈ ఫోన్‌లో 3300mAh బ్యాటరీ బ్యాకప్, Qualcomm ప్రాసెసర్ ఉంది. ఇంకా ఈ ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్‌ వేరియంట్‌లో ఉంది. అయితే ఈ ఫోన్ రిన్యూవుడ్ వేరియంట్ అని కస్టమర్లు గమనించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా