AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం.. మీరున్నారా చెక్ చేసుకోండి..

ఈ రోజు (జనవరి 13 వ తేదీ)హిందువులకు వెరీ వెరీ స్పెషల్.. ఓ వైపు భోగి పండగ. మరోవైపు ప్రయాగరాజ్ లో మహా కుంభ వేడుక ప్రారంభం అయింది. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 144 సంవత్సరాల తర్వాత ఈ రోజు అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ శుభ యోగ ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపించనుండి. అయితే 3 రాశుల వారికి ఈ అరుదైన యోగం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది.

144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Astro Tips
Surya Kala
|

Updated on: Jan 13, 2025 | 12:42 PM

Share

భోగి పండగ మాత్రమే కాదు ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభ 2025 చాలా ప్రత్యేకమైనది. 144 సంవత్సరాల తర్వాత గ్రహాల అరుదైన కలయిక ఏర్పడనుంది. అందుకనే మహాకుంభం ప్రత్యేకంగా మారనుంది. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, శని, బృహస్పతి గ్రహాలు శుభ స్థానంలో ఉన్నాయి. సముద్ర మథనం సందర్భంగా ఈ శుభం యాదృచ్ఛికం జరిగిందని చెబుతున్నారు. దీనితో పాటు పూర్ణిమ, రవియోగం, భద్రావస యోగం కూడా ఈ రోజున ఏర్పడుతున్నాయి.

144 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ యాదృచ్ఛికం వివిధ రాశులపై వివిధ ప్రభావాలను చూపనుంది. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ కలయిక వలన కొన్ని రాశులు అనేక ప్రయోజనాలను పొందబోతున్నాయి. వీరికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఏర్పడే యాదృచ్చికంతో 3 రాశులకు మంచి సమయం ప్రారంభమవుతుంది. ఆ 3 రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రోజున ఏర్పడుతున్న యోగాల వలన గ్రహాల స్థానం మేషరాశి వారికి శ్రమకు తగిన ఫలితాలను ఇస్తుంది. వీరికి విశ్వాసం పెరుగుతుంది. మేష రాశి వారికి ఈ సమయం వ్యాపారానికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో వృత్తి, డబ్బు, కుటుంబానికి సంబంధించిన సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే ఈ అరుదైన యాదృచ్చికం కారణంగా కోరికలు కూడా నెరవేరుతాయి.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: ఈ సమయం కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. సింహ రాశి వారు కెరీర్‌లో విజయం సాధిస్తారు. అలాగే ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ మద్దతు పెరుగుతుంది. సింహ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. బాంధవ్యాలలో మధురం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. ఈ సమయం మకర రాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది. పెను మార్పులు కూడా జరగవచ్చు. భవిష్యత్తులో పట్టిందల్లా బంగారంగా మారి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..