Gajlaxmi Rajyog 2023: ఒకే రాశిలోకి గురుచంద్రులు.. ఈ 3 రాశులవారికి లక్కే లక్.. పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య నిపుణుల ప్రకారం గజకేసరి రాజయోగం రాశిచక్రంలోని కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వారు చాలా డబ్బు, ఆనందం

Gajlaxmi Rajyog 2023: ఒకే రాశిలోకి గురుచంద్రులు.. ఈ 3 రాశులవారికి లక్కే లక్.. పట్టిందల్లా బంగారమే..
Jupiter And Moon Conjunction
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 12, 2023 | 6:03 PM

జ్యోతిష్యశాస్తం, సనాతన హిందూ ధర్మాలలో బృహస్పతిని దేవగురువు అంటారు. ఈ గురుగ్రహం లేదా బృహస్పతి ఏప్రిల్ 22న మీన రాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ సమయానికి ముందే చంద్రుడు మీనరాశిలో సంచరించనున్నాడు. ఈ క్రమంలోనే మీనంలో బృహస్పతి, చంద్రుడి కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ గజకేసరి రాజయోగం రాశిచక్రంలోని కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వారు చాలా డబ్బు, ఆనందం, శ్రేయస్సు పొందుతారు. అలాగే గజలక్ష్మి యోగంతో ఏడున్నర శని దోషాలు తీరుతాయి. మరి గజకేసరి రాజయోగం ఏయే రాశులవారికి అనుకూలంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గజకేసరి రాజయోగం ఈ 3 రాశులకు శుభప్రదం:

ధనస్సు రాశి: గజకేసరి రాజయోగం వల్ల ధనస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు రుణ విముక్తి నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి.

మిథున రాశి: గజకేసరి రాజయోగం కారణంగా మిథున రాశి వారికి శుభ కాలం ప్రారంభంకానుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ జీవితంలోని  అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కష్టాల నుంచి విముక్తి పొందుతారు. పార్టనర్ షిప్‌తో చేసే వ్యాపారంలో విజయం దక్కుతుంది.

ఇవి కూడా చదవండి

మేష రాశి: మేష రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా మేలు చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ కెరీర్ లో పెద్ద పురోగతిని సాధిస్తారు. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రమోషన్ దక్కుతుంది.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!