Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. కూరలో విషం కలిపి కోడలికి పెట్టిన అత్తింటివారు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. జ్యోతి అనే వివాహితను అత్తింటి వారు దారుణంగా చంపేశారు. ఆమె తినే కూరలో విషం కలిపి హత్య చేశారు. భర్త, మరిది, అత్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Death
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 23, 2023 | 10:09 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం చోటు చేసుకుంది. జ్యోతి అనే వివాహితను అత్తింటి వారు దారుణంగా చంపేశారు. ఆమె తినే కూరలో విషం కలిపి హత్య చేశారు. భర్త, మరిది, అత్త కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కంచికచర్లకు చెందిన వ్యక్తితో జ్యోతికి వివాహం జరిగింది. వివాహం తరువాత జ్యోతి అత్తింట్లోనే ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా భర్త, అత్త, మరిది కలిసి జ్యోతిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో.. వారు ఆమెను చంపాలని ప్లాన్ వేశారు. జ్యోతి తినే కూరలో విషం కలిపారు. తీవ్ర అస్వస్థకు గురైన జ్యోతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. అత్తింటి వాళ్లు కూరలో విషం కలిపారని జ్యోతి వాంగ్మూలం ఇచ్చింది. ఆ తరువాత చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయింది. పాయిజన్ కారణంగానే జ్యోతి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

జ్యోతి వాంగ్మూలం, వైద్యుల ధృవీకరణ మేరకు.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. భర్త, మరిది, అత్తను అదుపులోకి తీసుకున్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు