సర్వీస్: ప్రింటర్‌లో లోపాలు ఉంటే కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. ప్రింటర్‌ను కొనుగోలు చేసే ముందే కంపెనీ వారు అందించే సర్వీస్ గురించి తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలుు ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లు, డ్రైవర్ సపోర్ట్, ట్రబుల్‌షూటింగ్ హెల్ప్ వంటి సేవలను అందిస్తాయి.