AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Temples: పూరీ తరహా భారత్‌లోని ప్రసిద్ధ జగన్నాథ దేవాలయాలివే.. ఆ దేశంలోనూ..

Jagannath Temples: జగన్నాథ ఆలయం అనే మాట వినగానే ఒడిశాలోని పూరి క్షేత్రమే అందరికీ గుర్తు వస్తుంది. కానీ పూరీ దేవాలయంతో పాటు దేశంలో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మైయన్మార్‌లోనూ ప్రసిద్ధ జగన్నాథ దేవాలయం ఉంది.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 21, 2023 | 5:07 PM

Share
Jagannath Mandir Odisha: ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి. ఆలయ గర్భగుడిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మార్చే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయ సందర్శన కోసం ఎన్నో దేశాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వస్తుంటారు.

1 / 5
Jagannath Temple Ahmedabad: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోనూ జగన్నాథ దేవాలయం ఉంది. బలభద్ర, సుభద్ర, జగన్నాథుని రథయాత్ర కూడా ఇక్కడ జరుగుతుంది. పూరీ దేవాలయంలో పాటించే ఆచారాలనే ఇక్కడ కూడా పాటిస్తున్నారు.

2 / 5
Jagannath Temple Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జగన్నాథ ఆలయం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆలయం పూరీలోని జగన్నాథ దేవాలయం తరహాలో నిర్మించబడింది.

3 / 5
Jagannath Temple Myanmar: మయన్మార్‌లో కూడా ప్రసిద్ధ జగన్నాథ దేవాలయం ఉంది. నేపిడావ్‌లో ఉన్న జగన్నాథ ఆలయాన్ని సందర్శించడానికి దేశవిదేశాల నుంచి భక్తుల వస్తుంటారు. పూరీ తరహాలోనే ఇక్కడ కూడా అన్ని రకాల ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు.

4 / 5
Jagannath Mandir New Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని హోజ్ ఖాస్‌లోనూ జగన్నాథుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి కూడా దేశంలోని పలుప్రాంతాల నుంచి హిందువులు వస్తుంటారు.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..