AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నిజంగా మిరాకిల్.. జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ట్రైన్.. జారిపడ్డ యువకుడు.. చిన్న గీత పడితే ఒట్టు..

సాధారణంగా నడుస్తున్న సైకిల్‌పై నుంచి పడితేనే దెబ్బలు తగులుతాయి.. అలాంటిది ఏకంగా 110 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్న ట్రైన్ నుంచి కింద పడితే? ఇంకేముంది.. యమపురికి టికెట్ కన్ఫామ్ అవుతుంది. కానీ, ఇక్కడ ఓ యువకుడి విషయంలో మిరాకిల్ జరిగింది.

Watch Video: నిజంగా మిరాకిల్.. జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న ట్రైన్.. జారిపడ్డ యువకుడు.. చిన్న గీత పడితే ఒట్టు..
Train Accident
Shiva Prajapati
|

Updated on: Jun 21, 2023 | 12:01 PM

Share

సాధారణంగా నడుస్తున్న సైకిల్‌పై నుంచి పడితేనే దెబ్బలు తగులుతాయి.. అలాంటిది ఏకంగా 110 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్న ట్రైన్ నుంచి కింద పడితే? ఇంకేముంది.. యమపురికి టికెట్ కన్ఫామ్ అవుతుంది. కానీ, ఇక్కడ ఓ యువకుడి విషయంలో మిరాకిల్ జరిగింది. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్‌ నుంచి కింద పడ్డా ఆ యువకుడు ప్రాణాలతో నిలిచాడు. అంతేకాదండోయ్.. ఒంటిపై చిన్న గాయం కూడా అవలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకోగా.. ఇందుకు సంబందించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌‌ను ట్రైన్ సమీపించింది. ఇంతలో ఓ యువకుడు రైలు నుంచి ఒక్కసారిగా జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్ ఫాం మీద అలాగే జారుతూ రైలుతో పాటు ముందుకు వెళ్లాడు. అంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కింద పడ్డప్పటికీ ఆ యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అంతా సీసీటీవీలో రికార్డైంది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం