జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కే..
మన వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన, రుచే వేరు. కూరగాయల రుచిని పెంచాలన్నా, చట్నీలు రుచికరంగా మారాలన్నా కొత్తిమీర ఆకులు ఉండాల్సిందే. అయితే వర్షాకాలంలో మార్కెట్‌లో కొత్తిమీర ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాకుండా బజార్లో దొరికే కొత్తిమీరలో పురుగుమందుల ఘాటు ఎక్కువ. ఈ సమస్యలకు చెక్ పెడుతూ, మన ఇంటి ప్రాంగణంలోనే రూపాయి ఖర్చు లేకుండా, పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పచ్చి కొత్తిమీరను కేవలం 3 నుండి 5 రోజుల్లో ఎలా మొలకెత్తించవచ్చో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
