AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఎలా ఉండనుంది.? వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు ఎలా ఉన్నాయో.! అటు చలి.! ఇటు మంచు.. ఆంధ్రప్రదేశ్ అంతటా విచిత్ర వాతావరణం ఉంది. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.. ఆ వివరాలు
ఆంధ్రప్రదేశ్‌కు వర్షాల ముప్పు తగ్గింది. రాష్ట్రమంతా పొడి వాతావరణమే నెలకొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య/తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
—————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————-
ఈరోజు,రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- ——————————
ఈరోజు,రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ:- ————–
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి