మీ బెడ్ రూమ్‌లో టీవీ ఏ దిశలో ఉంది..? భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత పెంచే దిశ ఏదో తెలుసా..?
Bedroom TV Vastu: బెడ్ రూమ్ అనేది ఇంట్లో అత్యంత ప్రశాంతమైన, సౌకర్యవంతమైన భాగం. చాలా మంది రాత్రి నిద్రపోయేటప్పుడు వినోదం కోసం బెడ్ రూమ్‌లో టీవీని ఉంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ, వాస్తు శాస్త్రం దృక్కోణం నుంచి ఈ అలవాటు మీ జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు బెడ్ రూమ్‌లో టీవీని కూడా ఉంటే.. ఈ రహస్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
