AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫటాఫట్ 5 నిమిషాల్లో రెడీ.. దూాదిలా మెత్తగా.. కానీ శరీరానికి ఉక్కులా..

మనం ఇప్పటి వరకు మినప ఇడ్లీ తిన్నాము. కానీ, వాటి కన్నా రాగి ఇడ్లీ బావుంటుంది. అయితే, మీరు ఇడ్లీ వేసేటప్పుడు పలుచటి దుస్తువు అయితే మంచిది. ఇడ్లీలు దూదిలా మెత్తగావస్తాయి. తినడానికి చాలా బావుంటాయి. మరి, ఇంకెందుకు లేట్, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 12, 2026 | 12:22 PM

Share
కావాల్సిన పదార్దాలు : పచ్చి శెనగపప్పు , అర టీ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ జీలకర్ర , క్యారెట్ తరుగు , పచ్చిమిర్చి పేస్ట్, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు మినపప్పు, రెండు కప్పులు రాగి పిండి , కరివేపాకు ఆకులు, ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి.

1 / 5
ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ శెనగపప్పు, 1 టీ స్పూన్  మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. ఆ తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి 
బాగా వేయించాలి

ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ శెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. ఆ తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి

2 / 5
 ఇప్పుడు దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ , పది నిముషాలు ఉంచి బాగా వేయించండి. కొద్దీ సేపటి తర్వాత ఒక కప్పు రాగి పిండి, 
5 నిముషాలు వేయించాక  కొత్తిమీర ఆకులు కూడా ఉంచి వేయించి, కిందకి దించి 5 నిముషాలు చల్లారనివ్వాలి.

ఇప్పుడు దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వ , పది నిముషాలు ఉంచి బాగా వేయించండి. కొద్దీ సేపటి తర్వాత ఒక కప్పు రాగి పిండి, 5 నిముషాలు వేయించాక కొత్తిమీర ఆకులు కూడా ఉంచి వేయించి, కిందకి దించి 5 నిముషాలు చల్లారనివ్వాలి.

3 / 5
ఆరిపోయిన తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, 2 కప్పుల పెరుగు, రెండు గ్లాస్ లు నీళ్లు పోస్తూ మూతపెట్టి 20 నిమిషాలు పక్కన దీనిని పెట్టుకోండి. ఆ తర్వాత మూత దీనిలో కొంచం సోడా ఉప్పు, ఇడ్లీ పిండి లాగా చేతులతో కలుపుకోవాలి.

4 / 5
 ఆ తర్వాత ఇడ్లీ వేసే పాత్ర తీసుకుని వాటిలో గరిటె తో పెట్టి ఉడికించుకోవాలి. 10 నిముషాల్లో రాగి ఇడ్లీ రెడీ అవుతుంది. అయితే, మీరు ఇడ్లీ వేసేటప్పుడు పలుచటి దుస్తువు అయితే మంచిది. ఇడ్లీలు దూదిలా మెత్తగా వస్తాయి. తినడానికి చాలా బావుంటాయి.

5 / 5
Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..