AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!

Lucky Zodiac Signs: ప్రధాన గ్రహాలైన శని, గురు, రాహువులకు ప్రస్తుతం బాగా బలం పెరిగింది. మీన రాశిలో ఉన్న శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలో, కుంభ రాశిలో ఉన్న రాహువు తన సొంత నక్షత్రమైన శతభిషంలో, మిథున రాశిలో ఉన్న గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి మే చివరి వరకు కొనసాగుతుంది. ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్న రాశులకు అదృష్టవంతమైన జీవితం ఏర్పడుతుంది. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి కొద్ది ప్రయత్నంతో అన్ని విధాలా కలిసి వస్తుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 15, 2026 | 3:22 PM

Share
వృషభం: ఈ రాశికి ఆదాయ వృద్ధినిచ్చే ఈ మూడు గ్రహాలకు బలం పెరగడం వల్ల ఈ రాశివారికి కెరీర్ పరంగా అనేక విధాలైన శుభ యోగాలు, అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు ఆకస్మిక అధికార యోగం పట్టే సూచనలున్నాయి. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలు పూర్తిగా చేతికి అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారమవుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి బాగా అనుకూలమైన శని, గురు, రాహువులు సొంత నక్షత్రాల్లో సంచారం చేయడం వల్ల అంచనాలకు మించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి  బయట పడతారు. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా గుర్తింపు లభిస్తుంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

2 / 6
కన్య: ఈ రాశికి ఇప్పటికే యోగదాయకంగా ఉన్న శని, గురు, రాహువులకు బలం పెరగడం వల్ల రాజ యోగాలు, దన యోగాలు మరింత వేగంగా కలుగుతాయి. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశయం నెరవేరుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.

3 / 6
తుల: ఈ రాశికి బాగా అనుకూలంగా ఉన్న ప్రధాన గ్రహాలకు మరింతగా బలం పెరగడం వల్ల అనేక విధాలుగా సిరిసంపదలు వృద్ది చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవుల్ని పొందుతారు. నిరుద్యోగుల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.

4 / 6
మకరం: రాశ్యధిపతి శనికి, ధన స్థానంలో ఉన్న రాహువుకు, దాన్ని వీక్షిస్తున్న గురువుకు బలం పెరగడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనూ, సామాజికంగానూ హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా అంచనాలను అందుకుంటారు. సంపన్నులతో సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సీనియర్లను దాటిపోతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. భారీగా ఆస్తి కలిసి వస్తుంది.

5 / 6
కుంభం: మూడు ప్రధాన గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన ధాన్య సమృద్ధి యోగం, మహా భాగ్య యోగం పట్టే సూచనలున్నాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగా శక్తిమంతం అవుతారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.

6 / 6
Follow Us
ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!
ప్రధాన గ్రహాల బలంతో అదృష్టం..ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్..!
పచ్చి కొబ్బరి, మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా నూరి తింటే ఆ రుచే వేరు

పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఇలా చేయండి...

మీరు వాడే టూత్‌పేస్ట్‌ నకిలీదా, అసలైనదా.. ఇలా తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్..

వామ్మో వీడు మాములోడు కాదు..!
వామ్మో వీడు మాములోడు కాదు..!
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు

బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..

బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను

వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!

ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..