Visakha – Grama Darshini: మళ్లీ పెళ్లి పీఠలెక్కి మురిసిపోయిన ఐఏఎస్ అధికారి.. మీరు కూడా అంటూ…

Visakha - Grama Darshini: రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అది కూడా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో. గిరిజనుల వస్త్రాలు ధరించి.. గిరిజన పూజారి సమక్షంలో మనువాడారు. అదేంటి.. ఐఏఎస్ అధికారికి మళ్లీ పెళ్లి ఎంటి? గిరుజనుల పద్ధతిలో ఏంటి?..

Visakha - Grama Darshini: మళ్లీ పెళ్లి పీఠలెక్కి మురిసిపోయిన ఐఏఎస్ అధికారి.. మీరు కూడా అంటూ...
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 12, 2022 | 7:34 PM

Visakha – Grama Darshini: రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అది కూడా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో. గిరిజనుల వస్త్రాలు ధరించి.. గిరిజన పూజారి సమక్షంలో మనువాడారు. అదేంటి.. ఐఏఎస్ అధికారికి మళ్లీ పెళ్లి ఎంటి? గిరుజనుల పద్ధతిలో ఏంటి? అని అవాక్కయ్యారా..?! కాస్త ఆగండి మరీ. పైన ఫోటోలో కనిపిస్తున్నది ఎవరో కాదండోయ్.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే. పక్కనే ఉన్నది కూడా ఆయన సతీమణే..! సరదాగా జరిగిన తంతు ఇది.

వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీ పర్యటనలో ఉన్న కాంతిలాల్ దండే.. పెదలబుడు లోని గిరి గ్రామదర్శిని సందర్శించారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా దండే దంపతులకు ఆహ్వానం పలికారు అక్కడి అధికారులు, గిరిజనులు. గిరిజన సాంప్రదాయ పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఆయన ఫిదా అయ్యారు. అయితే అక్కడకు వచ్చే పర్యాటకులకు, గిరిజన సాంప్రదాయాలను వివరిస్తూనే.. ఔత్సాహికులకు గిరిజన సాంప్రదాయంలో వివాహ తంతును చేసి చూపిస్తారు. గిరిజన వధూవరుల కట్టు బొట్టుతో ముస్తాబు చేస్తారు. ఈ క్రమంలోనే కాంతిలాల్ దండే దంపతులకు కూడా సాంప్రదాయబద్ధంగా ముస్తాబు చేసి పెళ్లి తంతులో కూర్చోబెట్టారు. ఇదండీ ఈ పెళ్లి సంగతి..! ఇలా గిరి గ్రామదర్శిని సందర్శించి మంత్ర ముగ్ధులయ్యారు దండే దంపతులు. దండే తో పాటు ఐటిడిఎ పిఓ గోపాలకృష్ణ కూడా గిరి గ్రామదర్శిని సందర్శించారు. ఔత్సాహికులు ఎవరైనా గిరిజన సాంప్రదాయంలో వివాహం చేసుకోవాలనుకుంటే.. గిరి గ్రామదర్శిని సందర్శించవచ్చునని కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు.

Also read:

Kishan Reddy: ఒమిక్రాన్ వ్యాప్తి.. ఈశాన్య రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

AP Politics: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో స్మశాన రచ్చ.. తగ్గేదే లే అంటున్న కీలక నేతలు..

Telangana Cm Kcr: కేంద్రం చర్యల వెనుక భారీ కుట్ర.. నాగళ్లు ఎత్తాలంటూ రైతులకు సీఎం పిలుపు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే